కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా రెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ : కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ (గంజి) లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాన మాట్లాడారు. రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
హ్యాట్సాఫ్ కోహ్లి.. ఐపీఎల్ వాయిదా పడగానే కొవిడ్ సహాయక చర్యల్లో కెప్టెన్
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

