రాష్ర్టాల పాలిట అనకొండ బీజేపీ
- పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విపక్ష పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తూ, సమాఖ్య స్ఫూర్తికి మోదీ నాయకత్వంలోని బీజేపీ విఘాతం కలిగిస్తున్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. అనకొండలా విపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను మింగుతున్నదన్నారు. విపక్ష ప్రభుత్వాలను నయానో భయానో తమ దారికి తెచ్చుకోవడం, లొంగని ప్రభుత్వాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను దాడులకు ఉసిగొల్పటం చేస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బీజేపీ తీరుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఉదంతమే ఉదాహరణ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

