మహిళపై మళ్లీ దౌర్జన్యం.. రోడ్డెక్కిన వివిధ వర్గాలు.. ఉక్కుపాదం మోపిన సర్కార్
ఆశా వర్కర్లపై ఉక్కుపాదం ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని ఇందిరాపార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
- ఆశా కార్యకర్తల ఆందోళనపై పోలీసుల ప్రతాపం
- బెనిఫిట్స్ కోసం గొంతెత్తిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు
- సర్కార్ ధోకాపై ల్యాండ్ సర్వేయర్ల అసెంబ్లీ ముట్టడి
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల పోరాటం
ఆశా వర్కర్లపై ఉక్కుపాదం ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఇందిరాపార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐటీయూ నాయకులు, ఆశావర్కర్లు ఇందిరాపార్కు చౌరస్తా వద్ద బైఠాయించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

