హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పీఎం శ్రీ బడుల్లో కేంద్ర విద్యాశాఖ తనిఖీలు చేయిస్తున్నది. ఇందుకోసం రాష్ర్టానికి 10 మంది నోడల్ అధికారులను నియమించింది.
పది ఉమ్మడి జిల్లాలకు వీరిని కేటాయించారు. ఈనెల 25 వరకు తనిఖీలు జరుగనున్నాయి.