హైదరాబాద్ : రైతుబంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పల్లెలకు ముందే సంక్రాంతి వచ్చిందా అన్నట్లుగా తెలంగాణ పల్లెలు ఆనందాల్లో మునిగిపోయాయి.
బతుకమ్మ పాటలు, కోలాటాలు, అందమైన రంగువల్లులు, ఎడ్లబండ్ల ఊరేగింపులతో పల్లెలు పులకిస్తున్నాయి. రైతుబంధు ఉత్సవాలతో పల్లెలు శిగమూగతున్నాయి.
పెట్టుబడి కష్టాలు తీర్చి, సాగునీళ్లు అందించి, ఎవుసాన్ని పండుగ చేస్తున్న రైతుబాంధవు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ..పంట పొలాల్లో కేసీఆర్ పేర్లు రాస్తూ, హారతులు పడుతూ తమ అన్నదాతులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రైతు పక్షపాతి నిండూ నూరేళ్లు చల్లగా బతుకాలని చల్లని దీవెనలు అందిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో..
జనగామ జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో
సిద్దిపేట జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
వనపర్తి జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
నాగర్కర్నూల్ జిల్లాలో..