Home
Telangana
Pittala Ravinder Chairman Of Federation Of Fishery Cooperatives Asked Finance Minister Harish Rao To Release Funds For The Welfare Programs Of Fishermen
మత్స్య ఫెడరేషన్‌కు నిధులు ఇవ్వండి
మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్ కోరారు.
- మంత్రి హరీశ్‌రావును కోరిన పిట్టల రవీందర్
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్ కోరారు. గురువారం మంత్రిని కలిసి పిట్టల, పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఏడాది మత్స్య ఫెడరేషన్‌కు కేటాయించిన రూ.30 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్లెట్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, చేపల ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఫిష్ వెండింగ్ యూనిట్స్‌ను అందిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

