Home
Telangana
People Are Facing Severe Difficulties Due To The Lack Of Water Facilities At The Wardhannapet Cremation Ground In Warangal
శ్మశానవాటికలోనూ నీటి కరువు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శ్మశానవాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
వర్ధన్నపేట, జూలై 16 : వరంగల్ జిల్లా వర్ధన్నపేట శ్మశానవాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్మశానవాటికలో నీటి వసతి లేకకుటుంబసభ్యులు క్యాన్ల ద్వారా నీటిని తెచ్చుకొని స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ హయాంలో శ్మశానవాటికలో బోర్లు వేయించి మోటర్లను ఏర్పాటు చేశారు. మోటర్లు మరమ్మతులకు రావడంతో స్నానాలకోసం అవస్థలు పడుతున్నా అధికారులు, పాలకులు
పట్టించుకున్న పాపానపోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

