Home
Telangana
Peddi Sudarshan Reddy Alleged That The Congress Government Is Mortgaging The Markfed Organization
Peddi Sudarshan Reddy | అప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ఫెడ్ సంస్థను తాకట్టు పెడుతోంది
Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పౌర సరఫరాల శాఖకు అప్పు దొరకకపోతే, మార్క్ఫెడ్ సంస్థను అడ్డు పెట్టుకుని 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం రూ.22,700 కోట్ల అప్పు తీసుకొచ్చారన్నారు. మక్కజొన్నలు కొనుగోలు చేసే మార్క్ఫెడ్ సంస్థ ద్వారా ప్యాడీ కొనుగోలుకు అప్పు తెస్తే మరి మక్కజొన్న కొనేందుకు డబ్బులు ఎక్కడినుండి తెస్తారు? అని ప్రశ్నించారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పడం మోసం కాదా? అని మండిపడ్డారు. మక్కజొన్న కొనుగోళ్లు మొదలయి 23 రోజులు గడుస్తున్నా ఇంతవరకు జీవో విడుదల చేయకపోవడం వెనుక రహస్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

