హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : అటవీశాఖ పీసీసీఎఫ్‌గా కొనసాగుతున్న సువర్ణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్‌కు నిధులు విడుదల చేసింది.
హైదరాబాద్ జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా మరో 18 దత్తత కేంద్రాలు, 2 పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైల్‌పై సంతకం చేశారు.