అటవీశాఖ పీసీసీఎఫ్గా కొనసాగుతున్న సువర్ణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లక్షెట్టిపేటరేంజ్ పరిధిలోని వెంకట్రావుపేట చెరువు వద్ద ఆదివారం బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పక్షులు కిలకిల రావాలతో కనువిందు చేశాయి. పీసీసీఎఫ్ సువర్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించ