సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించండి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
- సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎంకి లేఖ రాశారు. సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావొస్తున్నదని, దాదాపు 1,850 కోట్ల మంజూరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక ప్రతినిధులు, సర్పంచులు ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

