హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూరు ప్రభుత్వ దవాఖానలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఫుడ్ పాయిజన్ బారిన పడిన అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల విద్యార్థులను చికిత్స నిమిత్తం మన్ననూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే బెడ్స్ లేక విద్యార్థులను నేలపై పడుకోబెట్టి వైద్యులు చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొంది. చికిత్స అనంతరం విద్యార్థులను అచ్చంపేట హాస్పిటల్కు తరలించారు.
మన్ననూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
ఫుడ్ పాయిజన్ బారిన పడిన అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల విద్యార్థులను చికిత్స నిమిత్తం మన్ననూరు ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
బెడ్స్ లేక విద్యార్థులను నేలపై పడుకోబెట్టి చికిత్స అందించిన వైద్యులు
అనంతరం… https://t.co/GcyGRga6hz pic.twitter.com/58dGRQs43f
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026