 
                                                            
హైదరాబాద్ : ఊరూరా రైతుబంధు సంబురాలు నాగులో రోజు జోరుగా కొనసాగుతున్నాయి. రైతుల కన్నీళ్లు తుడుస్తూ పెట్టుబడి సాయం అందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు సీఎం చిత్రపటానికి హారతి పడుతూ పంటాభిషేకాలు చేస్తున్నారు.
‘రైతుబంధు’ అక్షరమాలను ఏర్పాటు చేసి జై కేసీఆర్, జై రైతుబంధు అని నినాదాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

నాగర్కర్నూల్ జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో..

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో..


ఖమ్మం జిల్లాలో..


నల్లగొండ జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

 
                            