Home
Telangana
Palle Ravi Kumar Goud Lashed Out At Revanth Reddy Describing His Language As Murderous
రేవంత్‌రెడ్డిది నరహంతక భాష.. పల్లె రవి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది నరహంతక భాష అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్‌గౌడ్ మండిపడ్డారు. పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది నరహంతక భాష అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్‌గౌడ్ మండిపడ్డారు. పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎంగా రేవంత్ఘోరం గా విఫలమయ్యారని, అందుకే ఫ్యాక్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు.
రాజధానికి కూతవేటు దూ రంలో ఒకే గ్రామంలో ఆరుగురు హత్యకు గురై 24 గంటలు గడిచినా, నిం దితుడిని గుర్తించలేని అసమర్థ ప్రభు త్వం రేవంత్‌రెడ్డిదని చురకలంటించారు. ఈ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ భాషలో మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

