రేవంత్‌తో పాలమూరుకు చెడ్డపేరు
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా పేరును దిగజారుస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు.
- మద్దూరులో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
మద్దూర్, ఫిబ్రవరి 6 : ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా పేరును దిగజారుస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టేందుకు రేవంత్‌రెడ్డి సభలు ఏర్పాటుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలుచేయని సీఎం రేవంత్, ఏ ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఓటర్లు మేల్కొని కాంగ్రెస్ బుద్ధిచెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

