హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన, సిలబస్ పూర్తిచేయడంలో ఉల్లంఘనలు జరుగుతుండటాన్ని పాఠశాల విద్యాశాఖ సీరియస్‌గా తీసుకున్నది. కొన్ని బడులు సిలబస్‌ను వేగంగా పూర్తిచేస్తున్నాయి. మరికొన్ని బడుల్లో సకాలంలో పూర్తి చేయడంలేదు.
విద్యార్థులు అర్థం చేసుకున్నారా? లేదా పట్టించుకోవడం లేదు. దీంతో విద్యాశాఖ అకడమిక్ షెడ్యూల్‌ను పాటించాలని, సకాలంలో సిలబస్ పూర్తిచేయాలని తాజాగా ఆదేశించింది. 2026-27 విద్యాసంవత్సరంలో నిబంధనల ప్రకారమే బోధన సాగాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు.
ఇవీ ఆదేశాలు..