Singuru project | సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
Singuru project | సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
సంగారెడ్డి,సెప్టెంబర్ 11 : సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 29.293 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇన్ ఫ్లో 3288 క్యూసెక్కులుగా కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, అవుట్ ఫ్లో 3288 క్యూసెక్కులు బయటకు వెళుతున్నట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.
కాగా, ప్రతి మూడు గంటలకు ఒకసారి నీటి ప్రవాహం హెచ్చు తగ్గులను గమినిస్తూ అధికారులు ప్రాజెక్టు వద్దే ఉంటున్నారు. ఏక్షణమైనా ఎగువ ప్రాంతం నుంచి వరద తీవ్రత పెరుగొచ్చనే ఆలోచనతో అధికారులు, సిబ్బంది 24 గంటలు ప్రాజెక్టు వద్దే ఉంటూ సందర్శకులను ఎవరిని కూడా ప్రాజెక్టు పైకి అనుమతించడం లేదు. దీంతో సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

