నెలాఖరుకు ఎన్టీపీసీ సౌర విద్యుత్

హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు జోరందకున్నాయి. ఈ నెలాఖరునాటికి 15 మెగావాట్లను గ్రిడ్‌తో అనుసంధానించాలన్నది లక్ష్యం. ఆపై విడతలవారీగా ప్రతినెలా 10-15 మెగావాట్ల చొప్పున గ్రిడ్‌తో అనుసంధానించనున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్టు ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- NTPC
- solar power
- thermal power
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

