భద్రాచలం, జూలై 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎన్పీడీసీఎల్ ఉ ద్యోగులు ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి వి ధులకు హాజరయ్యారు. విద్యుత్తు సంస్థల ప్రై వేటీకరణను వ్యతిరేకిస్తూ వైటీపీఎస్ ఉద్యోగు లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర టీజీపీఈజేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు నిరస న వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భద్రాచ లం జేఏసీ జిల్లా కన్వీనర్, భద్రాచలం వి ద్యు త్తు సంస్థ డీఈ జీవన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, అం తా ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమించి హకులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.