అప్పుల బాధతో రైతు ఆత్మహత్య… వర్షాలు లేక పంట దక్కదనే బెంగ
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్ర కారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండకు చెందిన ముంత చిన్నయ్య(56)కు ఆరు ఎకరాల్లో పత్తి వేశాడు. వర్షాలు కురువక పంట దెబ్బతిన్నది.
- రూ.10 లక్షలు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనతో పొలంలోనే ఉరేసుకున్న ముంత చిన్నయ్య
- నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో ఘటన
దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 23 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్ర కారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండకు చెందిన ముంత చిన్నయ్య(56)కు ఆరు ఎకరాల్లో పత్తి వేశాడు. వర్షాలు కురువక పంట దెబ్బతిన్నది. రూ.10 లక్షలు అప్పు ఉండగా, ఆ మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై మంగళవారం పొలంలో తుమ్మచెట్టుకు పంచెతో ఉరి వేసున్నాడు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి
షాద్‌నగర్, సెప్టెంబర్ 23: ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి(65) షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లిలో ఉన్న ఫారంలో కోళ్ల కు వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లాడు. బోరు మోటర్వద్ద పనులు చేసే క్రమంలో షాక్‌కు గురై మృతిచెందాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

