Home
Telangana
Nomula Bhagat Criticizes Current Cm Revanth Reddy Says He Turned Against Farmers Unlike Telanganas First Cm Kcr
రైతుబంధు కేసీఆర్.. రాబందు రేవంత్!
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బంధుగా ఉంటే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పాలిట రాబందుగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన రైతు డిక్లరేషన్‌కు నాలుగు సంవత్సరాలు నిండటంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం సాగర్ పైలాన్ కాలనీలోని శివాలయ పుష్కరఘాట్ వద్దకు రైతులతో వెళ్లి రైతు డిక్లరేషన్‌కు పిండ ప్రదానం చేశారు.
- కేసీఆర్ హయాంలో పంటలు పండించి బంగారం కొంటే.. నేడు పంటల కోసం రైతులు బంగారం అమ్ముకుంటున్నారు
- మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
నందికొండ, మే 7 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బంధుగా ఉంటే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పాలిట రాబందుగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన రైతు డిక్లరేషన్‌కు నాలుగు సంవత్సరాలు నిండటంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం సాగర్ పైలాన్ కాలనీలోని శివాలయ పుష్కరఘాట్ వద్దకు రైతులతో వెళ్లి రైతు డిక్లరేషన్‌కు పిండ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులు పంటలు పండించి బంగారం కొనుక్కునేవారు, కాంగ్రెస్ హయాంలో బంగారం అమ్మి పంటలు పండించే దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. పెట్టుబడి సహాయం, నీళ్లు అందక, కరెంట్ లేక, యూరియా దొరక్క పంటకు మద్దతు ధర లభించక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

