Home
Telangana
No Sooner Had Cm Revanth Reddy Requested The Establishment Of An Oil Palm Factory In Kodangal Than Officials Immersed Themselves In The Task
భూమి ఇస్తే… ఫ్యాక్టరీ పెడతాం.. కంపెనీ ప్రతినిధుల వెల్లడి
కొడంగల్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అడగడమే ఆలస్యం.. అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
- కొడంగల్‌లో ఆయిల్‌పామ్
- 50 ఎకరాలు కావాలంటూ వినతి
హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ): కొడంగల్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అడగడమే ఆలస్యం.. అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ సెక్రటేరియట్లో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
కొడంగల్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ 50 ఎకరాల భూమి కేటాయిస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా 100 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

