బూర్గుపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిధర్ సస్పెండ్ అయ్యాడు. పంచాయతీ నిధులు రూ.20 లక్షలకుపైగా దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది.
జడ్చర్ల, ఆగస్టు 8 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిధర్ సస్పెండ్ అయ్యాడు. పంచాయతీ నిధులు రూ.20 లక్షలకుపైగా దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది.
అదీగాక ఇంటి పన్నుల వసూలులో దుర్వినియోగం, రికార్డులను సక్రమంగా నిర్వహించలేదంటూ డీఎల్పీవో అందించిన విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ కుష్బూ గుప్తా కార్యదర్శి శశిధర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

