కంఠేశ్వర్, జూన్ 22: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విచారణపై బండి సంజయ్ నమ్మకం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మండిపడ్డారు.