నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు : మంత్రి గంగుల కమలాకర్
నాలాపై నిర్మించిన ఆక్రమణలు,నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను గురువారం విడుదల చేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు జరిగిందని వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రూ .11వేల కోట్లు జమ చేశామన్నారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తై మూసివేసామని తెలిపారు. నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల నుంచి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీని విలువ 12,051 కోట్లు ఉంటుందన్నారు.
ఇప్పటివరకూ అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు, నల్గొండలో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా అత్యల్పంగా అదిలాబాద్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొనసాగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

