నిర్మల్ : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. దీంతో జిల్లాలోని వాగు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల కోసం జనం పరుగులు పెట్టారు. చేపలను పట్టుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
With lakes and streams full and water spilling on to roads due to heavy rains, locals who noticed fish run to catch some in #Nirmal#TelanganaRains pic.twitter.com/Siap04exxn
— Qadri Syed Rizwan (@Qadrisyedrizwan) July 22, 2021