ప్రశ్నిస్తారన్న భయంతోనే బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
శాసనసభలో ప్రజాసమస్యలు, ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పలేమన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభ వ్యవహారాలు ముగిసే వరకు ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అత్యంత గర్హనీయమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ప్రజాసమస్యలు, ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పలేమన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభ వ్యవహారాలు ముగిసే వరకు ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అత్యంత గర్హనీయమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సభలో ప్రజాసమస్యలపై చర్చ జరుగకుండా ప్రభుత్వం డైవర్షన్ గేమ్ ఆడిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను శాసనసభకు రానివ్వకుండా అడ్డుకున్నంత మాత్రాన ప్రజాగొంతుకను నొకలేరని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడ్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

