ఘట్కేసర్-కాజీపేట మధ్య మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
సికింద్రాబాద్ డివిజన్లోని ఘట్కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని మొత్తం అంచనా వ్యయం రూ. 2,419 కోట్లు. తెలంగాణలోని ముఖ్యమైన, అత్యధికంగా వినియోగించే కారిడార్లలో ఒకటైన ఈ మార్గంలో రైలు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ డివిజన్లోని ఘట్కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని మొత్తం అంచనా వ్యయం రూ. 2,419 కోట్లు. తెలంగాణలోని ముఖ్యమైన, అత్యధికంగా వినియోగించే కారిడార్లలో ఒకటైన ఈ మార్గంలో రైలు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ జిల్లాలను కలుపుతుంది. కాగా, దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో మొత్తం 8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవి తొమ్మిది రాష్ర్టాల్లో 20 జిల్లాలను కలుపుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

