చైనా కాస్తయినా సిగ్గుపడాలి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్ 2026 సందర్భంగా చైనా వైఖరిని ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సి టియోడోరో మంగళవారం బహిరంగంగా నిలదీశారు. దక్షిణ చైనా సముద్ర మధ్యవర్తిత్వంపై బీజింగ్ వైఖరిని తెలియజేస్తూ ఒక చైనా అధికారి అందించిన నోట్‌ను అందుకున్న ఆయన చైనా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు.
- డ్రాగన్ దేశంపై ఫిలిప్పీన్స్ ఫైర్
సియోల్, సెప్టెంబర్ 9: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్ 2026 సందర్భంగా చైనా వైఖరిని ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సి టియోడోరో మంగళవారం బహిరంగంగా నిలదీశారు. దక్షిణ చైనా సముద్ర మధ్యవర్తిత్వంపై బీజింగ్ వైఖరిని తెలియజేస్తూ ఒక చైనా అధికారి అందించిన నోట్‌ను అందుకున్న ఆయన చైనా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నోట్‌ను బిగ్గరగా చదివిన ఆయన చైనా చర్యలు ‘బలవంతం, వేధింపులు, దూకుడు’గా ఉన్నాయని విమర్శించారు.
టియోడోరా మాట్లాడుతుండగా చైనా అధికారి ఆయన ఒక నోట్‌ను ఇచ్చారని… దాంతో తన ప్రసంగాన్ని ఆపిన ఆయన ఈ నోట్ చైనా నుంచి వచ్చిందని తెలిపారు. తర్వాత ఆయన అందులోని ప్రధాన పాయింట్లను బిగ్గరగా చదివి వినిపించారు. దక్షిణ చైనా సముద్ర మధ్యవర్తిత్వంపై బీజింగ్ వైఖరి స్పష్టంగా, స్థిరంగా, దృఢంగా ఉంది అని పేర్కొన్నారు. ఆ మధ్యవర్తిత్వం అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నదని చైనా ఆరోపిస్తున్నట్టు టియోడోరో తెలిపారు. సమావేశం మధ్యలో ఇలా నోట్ పంపడాన్ని దక్షిణ కొరియాను అవమానపర్చడమేనన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

