Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నిమ్స్ డైరెక్టర్ బీరప్ప
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు హాస్పిటల్ ఆవరణలో బీరప్పతో పాటు వైద్యబృందం మొక్కలు నాటారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు హాస్పిటల్ ఆవరణలో బీరప్పతో పాటు వైద్యబృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు అందరు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమవంతు బాధ్యత నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపు మేరకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, ఎక్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, పీఆర్ఓ సత్యగౌడ్, ఆర్‌ఎంఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

