జేఎన్టీయూలో కొత్త కోర్సులు.. 30న గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభం
Hyderabad | జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని వర్సిటీ

హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని వర్సిటీ వీసీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నెల 3న జరిగే వేడుకలకు గవర్నర్ హాజరవుతారని చెప్పారు.
నవంబరులో 10వ స్నాతకోత్సవం జరుగుతుందని, వర్సిటీ ప్రారంభమై 50 ఏళ్లు గడిచిన సందర్భంగా కొత్త కోర్సులు కూడా ప్రారంభిస్తున్నామని వీసీ వెల్లడించారు. ఈ ఏడాదే కొత్తగా 7 కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ కోర్సుల వల్ల మరింత మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని, కొత్త కెరీర్లు ఎంచుకునే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

