పాస్‌పోర్టు సేవల్లో తెలంగాణ పోలీస్‌కు జాతీయ గుర్తింపు
పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప రిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియ లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
- అత్యుత్తమ సేవలకు ‘ఇన్స్టి ట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’
- 19న అందుకోనున్న డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప రిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియ లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2025-26 సంవత్సరంలో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధ్రువీకరణలో విశిష్ట సేవ లు అందించిన రాష్ట్ర పోలీసుగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేస్తూ ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ను విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేర కు ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అండ్ చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బీఎస్ ముబారక్ డీజీపీ సీవీ ఆనంద్‌కు లేఖ పంపా రు. ఈ ఏడాది పాస్‌పోర్ట్ సేవా దివస్, పాస్‌పోర్ట్ అధికారుల సదస్సు ఈనెల 18, 19 తేదీల్లో ఢిల్లీలోని జవహర్ లా ల్ నెహ్రూ భవన్లో నిర్వహించనున్నారు.
19న జరిగే కార్యక్రమంలో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చేతు ల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ అ వార్డు అందుకోనున్నారు. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసు ధ్రువీకరణ కీలకమైన అంశమని, ఈ విభాగంలో తెలంగాణ పోలీసులు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు దకిందని డీజీపీ పేరొన్నా రు. కాగా పాస్‌పోర్ట్ సేవా దివస్‌లో భాగంగా నిర్వహించే హై-లెవల్ సెగ్మెంట్ కార్యక్రమానికి డీజీపీని విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

