సచివాలయానికి జాతీయ అవార్డు
దేశవ్యాప్తంగా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన బృహత్ భవనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గుర్తింపు సాధించింది.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన బృహత్ భవనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గుర్తింపు సాధించింది. ఈ మేరకు సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ సంస్థకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ‘సేఫ్టీ అవార్డు-2023’ ప్రకటించింది.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేసింది. ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, నిర్మాణ సంస్థ రీజినల్ హెడ్ లక్ష్మణ్ అగర్వాల్ ఈ వార్డును అందుకున్నారు. నిరుడు ఎలాంటి ప్రమాదాలు జరగని, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన మెగా ప్రాజెక్టుగా సచివాలయం గుర్తింపు సాధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

