పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి
త్వరలో జరగబోయే ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని, పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా శ్రేణులన్ని సమష్టిగా పనిచేయాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి
- మధిరలో సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ నామా
మధిర రూరల్, నవంబర్ 1: త్వరలో జరగబోయే ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని, పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా శ్రేణులన్ని సమష్టిగా పనిచేయాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేలా ఈ ఎన్నికల తీర్పు ఉండాలని ఆకాంక్షించారు.
అందుకోసం ఓటరు జాబితాలో పట్టభద్రులను అధిక సంఖ్యలో చేర్పించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఖమ్మం జిల్లా మధిరలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

