హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండలోని పానగల్ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సాయి సందీప్ అనే వ్యక్తి వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏపీలోని నరసరావుపేటకు చెందిన వాడిగా గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్లలు