హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తె లంగాణ): 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తె లిపారు.
పుణ్యహవాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హో మం చేయనున్నారు. 24న ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హో మం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, సాయంత్రం శయ్యాదివాసం, ఫల పుష్పదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలను చేపడుతారు. 25న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.