e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News నిండు కుండ‌లా నాగార్జున సాగ‌ర్.. 10 గేట్లు ఎత్తివేత‌

నిండు కుండ‌లా నాగార్జున సాగ‌ర్.. 10 గేట్లు ఎత్తివేత‌

న‌ల్ల‌గొండ : జిల్లాలోని నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమ‌ట్టంతో సాగ‌ర్ జ‌లాశ‌యం నిండు కుండ‌లా మారింది. ఈ క్ర‌మంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

సాగ‌ర్ జ‌లాశ‌యం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగ‌ర్ గ‌రిష్ఠ నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుతం నీటిమ‌ట్టం 590 అడుగులు. గ‌రిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుత నీటినిల్వ 312 టీఎంసీలు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement