Revanth Reddy | రేవంత్‌రెడ్డే మీనాక్షి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు.. బీజేపీ ఎంపీ అర్వింద్ సందేహం
Revanth Reddy | మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో ఆమెపై కేసు వివరాలను చాటుగా సీఎం రేవంత్‌రెడ్డే ఇచ్చి ఉండొచ్చని బీజేపీ ఎంపీ అర్వింద్ అనుమానం వ్యక్తంచేశారు.
Revanth Reddy | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో ఆమెపై కేసు వివరాలను చాటుగా సీఎం రేవంత్‌రెడ్డే ఇచ్చి ఉండొచ్చని బీజేపీ ఎంపీ అర్వింద్ అనుమానం వ్యక్తంచేశారు. యాదాద్రిలో మీడి యాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మీనా క్షీ నటరాజన్‌పై కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్‌కు కల ఏమైనా పడిందా?’ అని ప్రశ్నించా రు.
ఇది కాంగ్రెస్ కుట్రనా.. రేవంత్ కుట్రనా? అనేది ఆ పార్టీ విచారణ చేయించుకోవాలని సూచించారు. మహిళకు రాజ్యసభ సీటిస్తే బీజేపీ అడ్డుకుంటున్నదని మంత్రి సీతక్క ఆరోపిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా.. మీనాక్షి నామినేషన్‌ను నితిన్ నబిన్ నింపా డా? అని ఎదురు ప్రశ్నించారు. తెలుగు రాష్ర్టాల చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే సీఎం రేవంత్‌రెడ్డి అని జోస్యం చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

