మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్
మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు.
- అభినందనలు తెలిపిన మంత్రులు, అధికారులు, నేతలు
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అజారుద్దీన్‌కు మంత్రులు భట్టి, ఉత్తమ్, పొన్నం, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు కలిసి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

