Home
Telangana
Mlc Naveen Kumar Reddy Criticized That The Congress Govt Is Resorting To Diversionary Tactics Because It Has Failed To Fulfill The Promises Made To The People
కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్ : నవీన్‌రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సిట్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సిట్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను విచారణల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
అందుకే తెలంగాణ సాధకుడు కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారని చెప్పారు. కానీ, పోలీసులు ఎకడికకడ వారిని అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

