Home
Telangana
Mlc Kalvakuntla Kavitha Called On Mamidi Harikrishna Director Of The State Department Of Language And Culture
మామిడి హరికృష్ణకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
శాయంపేట, మే 27: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆయుర్వేద వైద్యుడిగా సుదర్శన్.. 40 గ్రామాలకు అందించిన వైద్య సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
హరికృష్ణ, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే తెలంగాణ సాంసృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం శాయంపేటలోని హరికృష్ణ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ చిత్రపటానికి వారు పూలమాలవేసి నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

