MLA Sunithamahender Reddy | మ్యానిఫెస్టోలోని హామీలన్నింటిని నెరవేరుస్తాం..బీఆర్ఎస్ను గెలిపించండి : ఎమ్మెల్యే సునితామహేందర్ రెడ్డి
MLA Sunithamahender Reddy | తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదు. కేసీఆర్ పోరాటం, అమరుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునితామహేందర్ రెడ్డి(MLA Sunithamahender Reddy) అన్నారు. శుక్రవారం సైదాపురం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి : తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదు. కేసీఆర్ పోరాటం, అమరుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునితామహేందర్ రెడ్డి(MLA Sunithamahender Reddy) అన్నారు. శుక్రవారం సైదాపురం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో ఎవరికి ఏం అవసరం, ఏ కులానికి ఏం కావాలో కేసీఆర్ఖు తెలుసు కాబట్టే అందుకనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
సాగు వసతులు కల్పించడంతో ఆలేరు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు పంటసాగు విస్తరించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పాడంటే చేసి తీరుతడు. చెప్పిన హామీలే కాకుండా చెప్పని కూడా ఎన్నో అమలు చేశారన్నారు. లాక్ డౌన్లో ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రూ.400 కే వంట గ్యాస్, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తం. మ్యానిఫెస్టోలోని హామీలన్నింటిని నెరవేరుస్తాం. సైదాపురం ఆడబిడ్డగా భావించి మరోసారి నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

