ఎమ్మెల్యే పాయల్‌పై అసత్య ప్రచారం
సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమకు పరువు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాయల్ శరత్ మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ఫిర్యాదు చేశారు.
- ఆదిలాబాద్ ఎస్పీకి ఫిర్యాదు
ఆదిలాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమకు పరువు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాయల్ శరత్ మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ఫిర్యాదు చేశారు.
ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్‌తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

