Home
Telangana
Mla Devireddy Sudheer Reddy Alleged That The Public Is Being Subjected To Hardships In Lb Nagar Due To The Suspension Of Conveyance Deeds Under G O 118
పట్టాలివ్వడం ఆపి తిప్పలు పెడ్తున్నరు : దేవిరెడ్డి
ఎల్బీనగర్లో జీవో -118 కింద కన్వేయన్స్ డీడ్ (పట్టాలివ్వడం) ఆపేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు.
ఎల్బీనగర్లో జీవో -118 కింద కన్వేయన్స్ డీడ్ (పట్టాలివ్వడం) ఆపేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ఈ జీవో కింద మన్సూరాబాద్, కర్మాన్‌ఘాట్ ప్రాంతాల్లో సగం మందికి పట్టాలిచ్చారని, మరో సగం మందికి పెండింగ్‌లో పెట్టారని అసెంబ్లీలో ప్రస్తావించారు.
ఎన్నికలు రావడంతో పట్టాలివ్వడం ఆపేశారని, ప్రభుత్వం మారితే పట్టాలివ్వడం ఆపేస్తారా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

