MLA Aruri Ramesh | ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందామా? : ఎమ్మెల్యే అరూరి రమేష్
MLA Aruri Ramesh | ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందూమా అనేది వర్ధన్నపేట నియోజకర్గ ప్రజానీకం ఆలోచించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్(MLA Aruri Ramesh )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాలపరం, గోరుగుట్ట తండా, చౌటపల్లి, హట్యతండా, దౌలత్ నగర్, సీకే తండా, ఇస్లవాత్ తండాల్లో గడగడప ప్రచారం నిర్వహించారు.
వరంగల్ : ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందూమా అనేది వర్ధన్నపేట నియోజకర్గ ప్రజానీకం ఆలోచించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్(MLA Aruri Ramesh )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాలపరం, గోరుగుట్ట తండా, చౌటపల్లి, హట్యతండా, దౌలత్ నగర్, సీకే తండా, ఇస్లవాత్ తండాల్లో గడగడప ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు పెద్దఎత్తున రమేష్ కి డప్పు చప్పులు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొత్త కొత్త వేషాలతో కొంత మంది మీ ముందుకు వస్తున్నారు. వారి మాటలు నమ్మి మోస పోవద్దన్నారు. నమ్మి పోసపోతే ఆ తర్వాత గోస పడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండానే మనకు అండగా ఉంటుందన్నారు. కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

