మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్ టెస్టును ఉచితంగా చేయనున్నారు. ఈ ల్యాబ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. పేద ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Inspected the diagnostic centre at Mahabubnagar Govt General Hospital which will be operational with 57 types of tests including covid test for free of cost from 9th June to help the economically underprivileged. pic.twitter.com/norseua5sD
— V Srinivas Goud (@VSrinivasGoud) June 7, 2021