Mahabubnagar | రైతులా మారి ఎరువులు చల్లి..కూలిలా మారి నాటు వేసిన మంత్రి
Mahabubnagar | నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అవగాహన సదస్సుకు వెళ్తున్న క్రమంలో.. ఓ పొలంలో నాట్లు వేస్తున్న కూలీలను చూసి మంత్రి ఆగిపోయారు.
మహబూబ్నగర్ : నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అవగాహన సదస్సుకు వెళ్తున్న క్రమంలో.. ఓ పొలంలో నాట్లు వేస్తున్న కూలీలను చూసి మంత్రి ఆగిపోయారు. తన హోదాను పక్కన పెట్టి సాధారణ వ్యక్తిలా మారిపోయారు. నాట్లు వేసే కూలీలతో కలిసి నాట్లు వేశారు. రైతుల మారి పొలంలో ఎరువులు చల్లారు. సాగు పనులు ఎలా ఉన్నాయని రైతుబంధు, ఎరువులు అందుతున్నాయా అని వారిని ప్రేమగా అడిగా తెలుసుకున్నారు.

పొలంలో ఎరువులు చల్లుతున్న మంత్రి..

కూలీలతో కలిసి నాట్లు వేస్త్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్

సాగు సమస్యలు తెలుసుకుంటూ..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

