మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటు: మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సత్యవతి రాథోడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సత్యవతి రాథోడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళా లోకానికి మల్లు స్వరాజ్యం పోరాటం స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆమె పాత్ర శాశ్వతమని తెలిపారు. ఆమె చేసిన పోరాటాలు.. ఆమె చూపిన తెగువ.. ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన విధానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు సత్యవతి రాథోడ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

