హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అడ్డంకులను తొలగించే ప్రభువు గణపతిని మనందరం ఉత్సాహంతో పూజించాలని సూచించారు.
Wishing everyone a very #HappyGaneshChaturthi
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 10, 2021
రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. pic.twitter.com/a8tnsOdVEk