హైదరాబాద్ : కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్‌గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్. ఆయన జయంతి, వర్ధంతి ఒకటే రోజు కావడం యాదృచ్చికమే అయినా.. ‘మరణం నా చివరి చరణం కాదు’ అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతి లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అలిశెట్టికి నివాళులు అర్పించారు.
కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్థంతి ఒకటే రోజు కావడం యాదృచ్చికమే అయినా…
— KTR (@KTRTRS) January 12, 2022
"మరణం నా చివరి చరణం కాదు" అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతీ లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి pic.twitter.com/Pk0Y1HAC39